
రైల్వేలో 2424 అప్రెంటిస్ పోస్టులు.. 10th, ITI ఉత్తీర్ణత ఉండాలి
RRC Central Railway Apprentice Recruitment 2024 : రైల్వే ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న ఉద్యోగార్థులకు గుడ్న్యూస్. సెంట్రల్ రైల్వే అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
